నిరుద్యోగులకు శుభవార్త. దూరదర్శన్ న్యూస్ లో పూర్తి సమయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీడియోగ్రాఫర్‌గా పనిచేయడానికి ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. అయితే.. ఎంపికైన అబ్యర్థులు న్యూఢిల్లీలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 41 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 18న ఈ ప్రకటనను prasarbharat.orgవెబ్ సైట్లో ప్రచురించారు. ప్రకటన ప్రచురణ నుంచి 15 రోజులలోపు తమ ఫారమ్‌ను సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం ₹ 40,000 జీతం ఇవ్వబడుతుంది. ఉద్యోగ వ్యవధి రెండేళ్లు.
డిగ్రీ అర్హతతో దూరదర్శన్‌లో జాబ్స్.. వివరాలివే
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS