HomeLATESTవాయిదా పడిన టీఎస్ సెట్ పరీక్ష కొత్త తేదీ ప్రకటన.. వివరాలివే!

వాయిదా పడిన టీఎస్ సెట్ పరీక్ష కొత్త తేదీ ప్రకటన.. వివరాలివే!

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్)-2022 పరీక్ష తేదీలను అధికారులు రీషెడ్యూల్ చేశారు. ఈ నెల 13న జరగాల్సిన పరీక్షను 17న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంకా.. 14, 15 తేదీల్లో జరగాల్సిన ఎగ్జామ్స్ ను మాత్రం ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు టీఎస్ సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ సి. మురళీకృష్ణ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు, రీషెడ్యూల్ చేసిన ఎగ్జామ్ హాల్ టికెట్లను మార్చి 10 నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఈ ఏడాది ఈ పరీక్షను ఈ సారి ఉస్మానియా యూనివర్సిటీ చూస్తోంది. అభ్యర్థులు పూర్తి వివరాలను www.telanganaset.org వెబ్ సైట్లో చూడొచ్చు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!