HomeLATESTరిలీజైన ఎస్సై, కానిస్టేబుల్​ ఎగ్జామ్​ రిజల్ట్స్​

రిలీజైన ఎస్సై, కానిస్టేబుల్​ ఎగ్జామ్​ రిజల్ట్స్​

ఎస్సై కానిస్టేబుల్​ ఎగ్జామ్​ ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ పోలీస్​ నియామక మండలి ఈ ఫలితాలను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఎస్సై అభ్యర్థులు 46.80 శాతం, సివిల్​ కానిస్టేబుల్​ అభ్యర్థులు 31.39 శాతం, ట్రాన్స్​ పోర్ట్​ కానిస్టేబుల్​లలో 44.84 శాతం, ఎక్సైజ్​ లో 43.65 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 554 ఎస్సై పోస్టులకు గాను 2,25,668 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా ఇందులో 1,05,603 మంది క్వాలిఫై అయ్యారు. అదే విధంగా 15644 కానిస్టేబుల్​ పోస్టులకు 5,88,891 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 1,84,861 మంది క్వాలిఫై అయ్యారు. ట్రాన్స్‌పోర్ట్ విభాగంలోని 63 పోస్టులకు 41,835 మంది పరీక్ష రాయగా 18,758 క్వాలిపై అయ్యారు. ఎక్సైజ్‌ శాఖ లో 614 పోస్టులకు 2,50,89‌‌0 మంది పరీక్ష రాయగా 1,09,518 క్వాలిఫై అయ్యారు.​ ఫిజికల్‌ మెజర్‌‌మెంట్‌,ఎఫిషియెన్సీ టెస్ట్‌లకు 5,07,840 మంది అర్హత సాధించారు.

CHECK SI RESULTS HERE.. DOWNLOAD PDF

CHECK PC RESULTS HERE.. DOWNLOAD PDF

ఎస్సై పోస్టుల్లో కేటగిరి వారిగా క్వాలిఫై అయిన అభ్యర్ధులు
బీసీ : 49,825
ఎస్‌సీ; 26,168
ఎస్‌టీ; 22,571
ఓపెన్‌ కేటగిరి: 6,817
ఎక్స్‌ సర్విస్‌మెన్‌:19,609
విమెన్‌:19,609
మెన్:85,994
కానిస్టేబుల్స్ అభ్యర్ధులు కేటగిరి వారిగా
బీసీ : 86,708
ఎస్‌సీ; 51,912
ఎస్‌టీ; 40,873
ఓపెన్‌ కేటగిరి:10,777
ఎక్స్‌ సర్విస్‌మెన్‌:319
విమెన్‌:40490
మెన్:1,50,099

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

17 COMMENTS

  1. Nenu nenu key chusukunte 59.4 vastunnai I’m bc candidate student but not qualified list lo number vachind

  2. I am st .when I have check the key I got the marks 61 but i haven’t qualified… Upload the marks list.. Something went wrong

  3. I am BC-A Nenu key chushanu 117 Marks vastunnay malli government 11marks kalipithe naku 128 marks ravala enti na paristithi nenu Quality list lo lenu na Hall Ticket No 23234141

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!