వాట్ ఆఫ్టర్ ఇంటర్

ఇంటర్‍లేదా 10+2 పూర్తి చేసినవారికి సాధారణంగా డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, సర్టిఫికెట్‍, కరెస్పాండెన్స్, ఇంటిగ్రేటెడ్ పీజీ వంటి కోర్సులు అందుబాటులో ఉంటాయి. రక్షణ రంగం, బ్యాంకింగ్‍, ఎస్సెస్సీ, యూపీఎస్సీ, రైల్వే, పోస్టల్‍, పోలీస్‍, గ్రూప్స్, ఫారెస్ట్, ఎక్సైజ్‍, వీఆర్వో, వీఆర్‍ఏ, వంటి పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. ఎంసెట్‍, నీట్‍, జేఈఈ, క్లాట్‍, జీప్యాట్‍, నాటా, ఎస్‍సీఆర్‍ఏ, నిఫ్ట్, ఎన్‍ఐడీ, ఎఫ్‍డీడీఐ, ఐఐఎస్‍ఈఆర్‍వంటి ఎంట్రన్స్ ‌లు రాసి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరొచ్చు. వీటితో … Continue reading వాట్ ఆఫ్టర్ ఇంటర్