మున్సిపాలిటీల్లో కొత్తగా 2298 వార్డు ఆఫీసర్​ పోస్టులు: నిరుద్యోగులకు శుభవార్త

రాష్ట్రంలో కొత్తగా 2298 వార్డు ఆఫీసర్లను నియమించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపాలిటీలు.. కార్పొరేషన్‌లలోని వార్డులు, డివిజన్లలో పని చేసేందుకు కొత్తగా వార్డు ఆఫీసర్లను నియమిస్తున్నట్లు మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ ప్రకటించారు. త్వరలోనే ఈ కొత్త పోస్టులకు నోటిఫికేషన్​ జారీ చేయనున్నారు. Advertisement ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండేందుకే వార్డు ఆఫీసర్ల నియామకాలు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల తరహాలో పట్టణాల్లో ప్రతి వార్డుకు ఈ వార్డు ఆఫీసర్ల సేవలను … Continue reading మున్సిపాలిటీల్లో కొత్తగా 2298 వార్డు ఆఫీసర్​ పోస్టులు: నిరుద్యోగులకు శుభవార్త