UGC NET Information

దేశవ్యాప్తంగా డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్)కు యూజీసీ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్). నెట్​ ఎలిజిబులిటీ సాధిస్తే.. దేశంలోని ఏ యూనివర్సిటీలోనైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్​కు పోటీ పడవచ్చు. జేఆర్​ఎఫ్ సాధిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ కు అవసరమైన​ అర్హత సాధించటంతో పాటు మూడేళ్ల యూజీసీ ఫెలోషిప్ అందుకుంటారు. మొత్తం 81 సబ్జెకులలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.ప్రతి ఏడాది జూన్​, డిసెంబర్​లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. Advertisement అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో … Continue reading UGC NET Information