టెట్​ సిలబస్ (సైకాలజీ) పేపర్​ 1&2​ తెలుగులో

పెడగాగి (సైకాలజీ) సబ్జెక్ట్​ 30 మార్కులకు ఉంటుంది. ఈ సబ్జెక్ట్​ డీఈడీ, బీఈడీ కోర్సులో భాగంగా టెట్​ అభ్యర్థులు చదివి ఉంటారు. అయితే గతంలో పోలిస్తే ఈ సారి సిలబస్​లో ఎలాంటి మార్పులు లేవు. పేపర్​–1, పేపర్​–2 వారికి దాదాపు ఒకే విధమైన సిలబస్​ ఉన్నా.. ప్రశ్నల అడిగే స్థాయిలో తేడా ఉంటుంది. కొన్ని కాన్సెప్ట్​లు మాత్రమే తేడా ఉంటాయి. తాజాగా వెలువడిన టెట్​ –2022 నోటిఫికేషన్​లో సిలబస్​ను వెబ్​సైట్​లో పెట్టారు. దానిని అనుసరించి తెలుగు మీడియం … Continue reading టెట్​ సిలబస్ (సైకాలజీ) పేపర్​ 1&2​ తెలుగులో