టెట్​ క్విక్​​ రివిజన్.. మార్కులు గ్యారంటీ​

సిద్ధాంతాలు.. శాస్త్రాలు.. పితామహులు అధ్యయనాలు శాస్త్రవేత్తలు మనోవిజ్ఞానశాస్త్ర పితామహుడు విల్​హెల్మ్ ​ఊంట్​ ప్రయోగ మనోవిజ్ఞానశాస్త్ర పితామహుడు– విల్​హెల్మ్ ​ఊంట్​ ఆధుని మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు– విల్‌హెల్మ్​ ఊంట్​ అమెరికా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు– విలియం జేమ్స్​ శిశు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు– స్టాన్లీ హాల్​ జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు– థార్నడైక్​ ప్రజ్ఞా పరీక్షల పితామహుడు– ఆల్ర్ఫెడ్​ బినే మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు– క్లిఫర్డ్​ బీర్స్​ సమరూప మూలకాల సిద్ధాంతం– థార్నడైక్​ సాధారణీకరణ సిద్ధాంతం– … Continue reading టెట్​ క్విక్​​ రివిజన్.. మార్కులు గ్యారంటీ​