సిద్ధాంతాలు.. శాస్త్రాలు.. పితామహులు
అధ్యయనాలు | శాస్త్రవేత్తలు |
మనోవిజ్ఞానశాస్త్ర పితామహుడు | విల్‌హెల్మ్ ఊంట్ |
ప్రయోగ మనోవిజ్ఞానశాస్త్ర పితామహుడు– | విల్‌హెల్మ్ ఊంట్ |
ఆధుని మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు– | విల్‌హెల్మ్ ఊంట్ |
అమెరికా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు– | విలియం జేమ్స్ |
శిశు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు– | స్టాన్లీ హాల్ |
జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు– | థార్నడైక్ |
ప్రజ్ఞా పరీక్షల పితామహుడు– | ఆల్ర్ఫెడ్ బినే |
మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు– | క్లిఫర్డ్ బీర్స్ |
సమరూప మూలకాల సిద్ధాంతం– | థార్నడైక్ |
సాధారణీకరణ సిద్ధాంతం– | చార్లెస్ జడ్ |
గెస్టాల్డ్ సిద్ధాంతం/ట్రాన్స్పొజిషన్ సిద్ధాంతం– | వర్దీమర్, కొహెలర్, కోప్కా |
ఆదర్శాల సిద్ధాంతం– | డబ్ల్యూసీ బాగ్లే |
సంరచనాత్మక వాదం– | విల్‌హెల్మ్ ఊంట్ |
కార్యకారక వాదం– | విలియం జేమ్స్ |
మనోవిశ్లేషక వాదం– | సిగ్మండ్ ఫ్రాయిడ్ |
ప్రవర్తనా వాద మూలపురుషుడు– | జేబీ వాట్సన్ |
గెస్టాల్డ్ వాదం– | మ్యాక్స్ వర్దిమర్ |
ప్రయోజనతా వాదం– | విలియం మెక్డోగల్ |
తుల్యప్రత్యక్ష విరామాల మాపని– | థర్స్టన్ |
సంచిత మాపని– | గట్మన్ |
సంకలన నిర్ధారణ మాపని– | లైకర్డ్ |
సాంఘీక అంతరాల మాపని– | బోగార్డస్ |
సాంఘిక మితి(సోషియో మెట్రీ)– | జె.ఎల్ మొరినో |
ప్రజ్ఞా రకాలు(8రకాలు)– | గార్డెనర్ |
ఆత్మ వికాస సిద్ధాంతం– | కార్ల్రోజర్స్ |
మనోసాంఘీక వికాస సిద్ధాంతం– | ఎరిక్ ఎరిక్సన్ |
నైతిక వికాస సిద్ధాంతం– | కోల్‌బర్గ్ |
తార్కిక నిర్మాణాల భాష వికాస సిద్ధాంతం– | నోమ్ చోమ్స్కీ |
మానవ వికాస దశలు– | ఎలిజిబెత్ హార్లాక్ |
ఆంగ్ల పదం…మూలం
ఆంగ్ల పదం | మూలపదం | మూలపదం యొక్క భాష |
సైకాలజీ | సైక్&లాగోస్ | గ్రీక్ |
నిమోనిక్స్ | నిమోనిక్ | గ్రీక్ |
పెడగాగి | పెడగాగస్ | గ్రీక్ |
ఆటిజం | ఆటోజ్ | గ్రీక్ |
పర్సనాలిటీ | పర్సోనా | లాటిన్ |
ఎమోషన్ | ఎమోవర్ | లాటిన్ |
మోటివేషన్ | మొవీర్ | లాటిన్ |
అడాలసెన్స్ | ఆడాలసెరె | లాటిన్ |
ప్యూబర్టీ | ప్యూబరిటాస్ | లాటిన్ |
ఇంట్రోస్పెక్షన్ | ఇంట్రోస్పియర్ | లాటిన్ |
అసెస్మెంట్ | అ సైడర్ | లాటిన్ |
మొరాలిటీ | మోర్స్ | లాటిన్ |
డెజావు | ఫ్రెంచ్ | |
గెస్టాల్డ్ | జర్మన్ |
రచయితలు… గ్రంధాలు
రచయితలు | గ్రంథాలు |
పావ్లోవ్- | Conditioned reflexes The work of digestive glands |
థార్న్డైక్- | Animal intelligence an experiment studies Measurement of Intelligence Psychology of learning |
కోల్‌బర్గ్- | The measurement of moral development |
కార్ల్రోజర్స్- | Client centred therapy |
చోమ్స్కీ– | The logical structures of linguistic theory Language and mind |
పియాజే- | The Origins of Intelligence in children The growth of logical thinking On becoming a person |
వైగాట్ స్కీ- | Thought and language Psychology of art |
హార్లాక్– | Development of psychology |
గాల్టన్– | Hereditary genius An enquiry into human faculty and its development |
బండూరా- | Social learning theory Social learning and personality development Psychological modelling |
కొహెరలర్- | The mentality of apes |
కోఫ్కా- | Principles of gestalt psychology Growth of the mind |
బ్రూనర్- | The process of education |
ఆల్ఫోర్డ్– | The personality |
స్కిన్నర్- | The concept of the reflex in the Description of behaviour |
ఎబ్బింగ్ హాస్– | On memory |
గార్డెనర్– | Theory of multiple intelligence |
విలియం జేమ్స్– | Principles of psychology |
వాట్సన్– | Behaviourism |
డబ్ల్యూ.సి బాగ్లే– | Educational determinism |
సిగ్మండ్ ఫ్రాయిడ్– | An interpretation of dreams |
బార్ట్లెట్– | The remembering |
గోల్మెన్– | Emotional intelligence |
క్లిఫర్డ్ బీర్స్– | A mind that found it self |
Tstet english medium plz send scoring tips for socialstudies.
TSTET paper 2 eng medium plz send social studies imp short notes
Plz sir consider it as a request