టెట్​ క్విక్​​ రివిజన్ 2.. మార్కులు గ్యారంటీ​

శిశు వికాస దశలు జనన పూర్వ దశ– జైగోట్​ నుంచి పుట్టుక వరకు నవజాత శిశువు– పుట్టినప్పటి నుంచి 2వారాల వరకు శైశవ దశ– 2వ వారం నుంచి 2సం.లవరకు పూర్వబాల్యదశ– 3సం. నుంచి 5/6 సం.వరకు ఉత్తర బాల్యదశ– 5/6 సం. నుంచి 10/12 సం. వరకు యవ్వనారంభదశ– 10/12 నుంచి 13/14 సం. వరకు కౌమారదశ– 13/14 సం. నుంచి 18 సం. వరకు వయోజన దశ– 19 సం. నుంచి 40 సం. … Continue reading టెట్​ క్విక్​​ రివిజన్ 2.. మార్కులు గ్యారంటీ​