టెట్​ (TS TET 2022) రిజల్ట్ చెక్​ చేసుకొండి

తెలంగాణ టెట్ (TS TET 2022 RESULTS) ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. జూన్ 27 న విడుదల కావాల్సిన ఫలితాలు ఫైనల్​ కీ ఆలస్యం కావటంతో లేటయ్యాయి. ఈనెల 29న రాత్రి ఫైనల్​ కీ విడుదలైంది. పేపర్​ వన్​, టూ లో అభ్యంతరాలున్న 8 ప్రశ్నలకు మార్కులను యాడ్​ చేశారు. దీనికి అనుగుణంగా ఫలితాలను ఉదయం 11.30 కు విడుదల చేయనున్నారు. Advertisement ఫలితాలు టెట్​ అఫిషియల్ వెబ్​సైట్​ https://tstet.cgg.gov.in/ లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు … Continue reading టెట్​ (TS TET 2022) రిజల్ట్ చెక్​ చేసుకొండి