తెలంగాణ టెట్ (TS TET 2022 RESULTS) ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. జూన్ 27 న విడుదల కావాల్సిన ఫలితాలు ఫైనల్ కీ ఆలస్యం కావటంతో లేటయ్యాయి. ఈనెల 29న రాత్రి ఫైనల్ కీ విడుదలైంది. పేపర్ వన్, టూ లో అభ్యంతరాలున్న 8 ప్రశ్నలకు మార్కులను యాడ్ చేశారు. దీనికి అనుగుణంగా ఫలితాలను ఉదయం 11.30 కు విడుదల చేయనున్నారు.
ఫలితాలు టెట్ అఫిషియల్ వెబ్సైట్ https://tstet.cgg.gov.in/ లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు డైరెక్ట్ లింక్ కోసం కింద ఇచ్చిన వాటిలో ఏదైనా లింక్ ను క్లిక్ చేసి రిజల్ట్ తెలుసుకోవచ్చు.
CLICK HERE TO CHECK TS TET 2022 RESULT
CLICK HERE TO CHECK TS TET 2022 RESULT LINK 2
Note: Results will be available after 11.30. just reload the page to check your result
Sir for oc candidates cutoff marks should be reduce are not plz provide information about that
Tstet
If some one has been qualified before years then there marks are concerned or not
Sir other state obc tet qualifying marks anni
Sir BC candidates ki cut off marks 70 cheyamdi sir
Paper 1 lo 70 vachai
Paper 2 lo 73 vachai
2 paper qualify avaledu sir