టెట్ (TS TET 2022) రిజల్ట్ చెక్ చేసుకొండి
తెలంగాణ టెట్ (TS TET 2022 RESULTS) ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. జూన్ 27 న విడుదల కావాల్సిన ఫలితాలు ఫైనల్ కీ ఆలస్యం కావటంతో లేటయ్యాయి. ఈనెల 29న రాత్రి ఫైనల్ కీ విడుదలైంది. పేపర్ వన్, టూ లో అభ్యంతరాలున్న 8 ప్రశ్నలకు మార్కులను యాడ్ చేశారు. దీనికి అనుగుణంగా ఫలితాలను ఉదయం 11.30 కు విడుదల చేయనున్నారు. ఫలితాలు టెట్ అఫిషియల్ వెబ్సైట్ https://tstet.cgg.gov.in/ లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు డైరెక్ట్ … Continue reading టెట్ (TS TET 2022) రిజల్ట్ చెక్ చేసుకొండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed