టెట్​ నోటిఫికేషన్​.. అప్లై చేయండిలా

తెలంగాణ టెట్ (TSTET) నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు అభ్యర్థులు ​ అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహిస్తారు. జూన్​ 27న ఫలితాలను వెల్లడిస్తారు. టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి ఈసారి కొన్ని మార్పులు ఉన్నాయి. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం ఉండేది. డిప్లొమా అభ్యర్థులు టెట్ పేపర్ 1 రాసేవారు. ఈసారి బీఈడీ అభ్యర్థులు కూడా … Continue reading టెట్​ నోటిఫికేషన్​.. అప్లై చేయండిలా