బిగ్ బ్రేకింగ్.. ఎల్లుండే గ్రూప్ 2 నోటిఫికేషన్?

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పేందుకు టీఎస్పీఎస్సీ (TSPSC) సిద్ధమైంది. ఎల్లుండి మరో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్-2 నోటిఫికేషన్ (TSPSC Group-2 Notification) ఎల్లుండి విడుదలయ్యే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయని పక్షంలో డిగ్రీ కాలేజీ లెక్చరర్లకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశం ఉంది. వాస్తవానికి మొన్న జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన రోజే గ్రూప్-2 నోటిఫికేషన్ … Continue reading బిగ్ బ్రేకింగ్.. ఎల్లుండే గ్రూప్ 2 నోటిఫికేషన్?