టీఎస్​పీఎస్సీ భారీ నోటిఫికేషన్​: 1540 ఏఈఈ పోస్టులు

తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్​ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్​ 22 నుంచి అక్టోబర్​ 15 వరకు ఆన్​లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిషన్​ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీరాజ్​ రూరల్​ డెవెలప్​మెంట్​, మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​, ట్రైబల్​ వెల్ఫేర్​​, ఆర్​ అండ్​ బీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. సివిల్​ ఇంజనీరింగ్​తో పాటు … Continue reading టీఎస్​పీఎస్సీ భారీ నోటిఫికేషన్​: 1540 ఏఈఈ పోస్టులు