తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 15 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిషన్ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ రూరల్ డెవెలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్ అండ్ బీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. సివిల్ ఇంజనీరింగ్‌తో పాటు ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. విభాగాల వారీగా ఖాళీలను, వయో అర్హతతో పాటు పే స్కేల్ వివరాలను విడుదల చేసింది. (ఆ వివరాలు ఇక్కడ అందిస్తున్నాం) డిటైల్డ్ నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న టీఎస్పీఎస్సీ అఫిషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
As I’m from ECE background, can I eligible for this category?
I have a job
I have a jod
Iam interested to jod
As Iam from CEC background can I eligible for this category
First thanku so much giving opportunity
I interested
I intrested
It’s good to see this
I’m interested to do a job
I’m interested to join this job