ప్రిలిమ్స్​ కటాఫ్ ఎంత.. ఎన్ని మార్కులు వస్తే మెయిన్స్​కు క్వాలిఫై అవుతారు..!

టీఎస్​పీఎస్​సీ గ్రూప్‌-1 (TSPSC Group1) రిక్రూట్​మెంట్​లో ప్రిలిమ్స్ మొదటి మెట్టు. ఇది కేవలం క్వాలిఫైయింగ్​ ఎగ్జామ్​. మెయిన్స్​ ఎగ్జామ్​ అర్హత సాధించేందుకు ఇది వడ పోత పరీక్ష లాంటిది. అందుకే ఇక్కడ గట్టెక్కితేనే… గ్రూప్​ 1 మెయిన్స్​ రాసేందుకు అర్హులవుతారు. అంతకు మించి ఇందులో వచ్చిన మార్కులు.. మీ తదుపరి మెరిట్​కు.. సెలెక్షన్​ ప్రాసెస్​కు.. పరిగణనలో తీసుకోరు.    Advertisement ప్రిలిమ్స్​ లో 150 మార్కులకు 150 ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. జనరల్‌ స్టడీస్‌.. కరెంట్‌ … Continue reading ప్రిలిమ్స్​ కటాఫ్ ఎంత.. ఎన్ని మార్కులు వస్తే మెయిన్స్​కు క్వాలిఫై అవుతారు..!