గ్రూప్​ 1 మెయిన్స్​కు ఏ పేపర్​లో ఏం చదివితే జాబ్​ కొట్టొచ్చు.. ప్రిపరేషన్​ ప్లాన్​

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ క్వాలిఫై అయ్యే ఛాన్స్​ ఉన్న అభ్యర్థులందరూ వెంటనే మెయిన్స్​ ప్రిపరేషన్​ మొదలు పెట్టాలి. ఈసారి మెయిన్స్‌ పరీక్ష ఎలా ఉంటుంది, ప్రిపరేషన్‌ ప్లాన్ ఎలా ఉండాలనేది సబ్జెక్ట్ నిపుణులు అందించిన సూచనలు ఇక్కడ అందిస్తున్నాం. మెయిన్స్‌ తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. జనరల్‌ ఇంగ్లిష్‌ తప్ప మిగతా ఆరు పేపర్లు మూడు భాషల్లోనూ రాయవచ్చు. క్వాలిఫైయింగ్‌ పేపర్‌ జనరల్‌ ఇంగ్లిష్‌ దాదాపు ఎస్‌ఎస్‌సీ సిలబస్‌ అనుసరించి ఉంటుంది. Advertisement పేపర్1 – జనరల్ … Continue reading గ్రూప్​ 1 మెయిన్స్​కు ఏ పేపర్​లో ఏం చదివితే జాబ్​ కొట్టొచ్చు.. ప్రిపరేషన్​ ప్లాన్​