టెట్​ ప్రిపరేషన్​ ప్లాన్​​ 2022

సర్కారు కొలువుల్లో టీచర్​ పోస్టుకు ఉన్న క్రేజే వేరు. చాలా మందికి గవర్నమెంట్​ టీచర్​ ఉద్యోగం సాధించాలనే కోరిక ఉంటుంది. మంచి వేతనంతో పాటు సమాజంలో గౌరవం, భావి భారత పౌరులను తయారు చేసే గొప్ప అవకాశం. ఈ ఆలోచనతోనే తెలంగాణాలో రాష్ట్రాల్లో బీఈడీ, డీఈడీ చేసి టీచర్​ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు లక్షల్లో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి 2017లో మొదటి సారి టీచర్​ పోస్టుల భర్తీ చేశారు. మళ్లీ ఐదేళ్ల … Continue reading టెట్​ ప్రిపరేషన్​ ప్లాన్​​ 2022