టెట్​ 60 డేస్​ ప్లాన్​

టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​ ‘టెట్​’ నోటిఫికేషన్​ విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రకటన వెలువడిన తర్వాత అభ్యర్థులకు 60 రోజులు ప్రిపరేషన్​కు టైమ్​ ఇచ్చి ఎగ్జామ్​ నిర్వహించేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్​సీఈఆర్​టీ) సమాయత్తం అవుతోంది. ఈ సారి టెట్‌కు లైఫ్​టైమ్​ వ్యాలిడిటీతో పాటు బీఈడీ అభ్యర్థులకు టెట్​ పేపర్​–1 రాసేందుకు అవకాశం ఇవ్వడం, మరోవైపు టెట్​ నిర్వహణ వెంటనే టీచర్​ పోస్టుల భర్తీ చేపట్టంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. టెట్‌ కేవలం … Continue reading టెట్​ 60 డేస్​ ప్లాన్​