పదో తరగతి పరీక్షల కొత్త టైంటేబుల్​

ఇంటర్​ పరీక్షల తేదీలు మారడంతో పదో తరగతి పరీక్షల తేదీలు మారాయి. మే 23 నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. మే 23 నుంచి జూన్ 1 వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షల టైమ్​ టేబుల్​లోను బోర్డు ఆఫ్​ స్కూల్​ ఎడ్యుకేషన్​ విడుదల చేసింది. ఇంటర్ పరీక్షల తేదీల మార్పుతో మారిన పదో తరగతి పరీక్షల షెడ్యులు సవరించారు. Advertisement ప‌రీక్ష‌ల టైం టేబుల్ మే 23(సోమ‌వారం) – ఫ‌స్ట్ లాంగ్వేజ్ … Continue reading పదో తరగతి పరీక్షల కొత్త టైంటేబుల్​