పాలిటెక్నిక్​ టాప్​ ర్యాంకర్లు వీళ్లే

ఈ POLYCET-2022 ర్యాంకు కార్డులను  https://polycet.sbtet.telangana.gov.in  https://polycetts.nic.in, or  www.sbtet.telangana.gov.in, అనే వెబ్ సైట్ల ద్వారా పొందవచ్చును. స్కాన్ చేయబడిన ఓ.ఎం.ఆర్.జవాబు పత్రాన్నిhttps://polycet.sbtet.telangana.gov.in  https://polycetts.nic.in వెబ్ సైట్ ద్వారా ఆభ్యర్ధి పరీశీలన కొరకు పొందుపరిచబడినది. వార్త పత్రికల యందు ప్రచురించిన ప్రకటననే Call Letter గా భావించి విద్యార్ధులు కౌన్సిలింగ్ ప్రక్రియకు హాజరు కావలెనని తెలియపరచడమైనది. అభ్యర్ధులకు సర్టిఫికేట్ పరిశీలనకు సంబంధించి గాని వెబ్ కౌన్సిలింగ్ కు సంబందించి గాని మరే ఇతర ప్రత్యేక Call Letter … Continue reading పాలిటెక్నిక్​ టాప్​ ర్యాంకర్లు వీళ్లే