ఎంసెట్ రిజల్ట్ 2022 : ర్యాంక్​ కార్డు డౌన్​లోడ్ చేసుకొండి

తెలంగాణ ఎంసెట్​ (TS EAMCET 2022) రిజల్ట్స్ విడుదలయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి జేఎన్​టీయూలో ఈ ఫలితాలను విడుదల చేశారు. టాప్​ ర్యాంకర్ల జాబితాను రిలీజ్​ చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ లో 80.42 శాతం మంది విద్యార్థులు, అగ్రికల్చర్ లో 88.34 శాతం మంది క్వాలిఫై అయ్యారు. Advertisement ర్యాంకుల వివరాలన్నీ ఎంసెట్​ అఫిషియల్​ వెబ్​సైట్ లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్​టికెట్​ నెంబర్​ ఎంటర్​ చేసి ఎంసెట్​ మార్కులతో పాటు తమకు వచ్చిన ర్యాంకుల … Continue reading ఎంసెట్ రిజల్ట్ 2022 : ర్యాంక్​ కార్డు డౌన్​లోడ్ చేసుకొండి