తెలంగాణ ఎంసెట్​ రిజల్ట్స్..టాప్​ ర్యాంకర్లు.. చెక్​ చేసుకొండి

తెలంగాణ ఎంసెట్​ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్​టీయూలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రిజల్ట్స్​ విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో 82.07 శాతం విద్యార్థులు అర్హత సాధించగా…అగ్రికల్చర్ మెడికల్‌లో 98.48 శాతం మంది విద్యార్థులు అర్హత పొందారు.  Advertisement ఇంజనీరింగ్ విభాగం లో ఫస్ట్ ర్యాంకర్ సత్తి కార్తికేయ ( వేస్ గోదావరి ఏపీ) సెకండ్ ర్యాంక్ – వెంకట ప్రణీత్ ( రాజంపేట కడప) Advertisement మూడో ర్యాంక్ ఎండీ మతిన్ ( హైదరాబాద్ టోలిచౌకి ) … Continue reading తెలంగాణ ఎంసెట్​ రిజల్ట్స్..టాప్​ ర్యాంకర్లు.. చెక్​ చేసుకొండి