కానిస్టేబుల్​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ కీ పేపర్​​ ​ CONSTABLE PRELIMINARY QUESTION PAPER 2022

తెలంగాణ పోలీస్ ఉద్యోగ నియామక మండలి (TSLPRB) ఆగస్ట్​ 28న నిర్వహించిన కానిస్టేబుల్​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ CONSTABLE PRELIMINARY WRITTEN TEST 2022 కు దాదాపు ఆరు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్​ పేపర్​ ఇక్కడ అందిస్తున్నాం. త్వరలోనే TSLPRB అఫిషియల్​ ప్రిలిమినరీ కీ రిలీజ్​ చేయనుంది. Advertisement CONSTABLE PRELIMINARY EXAM 2022 QUESTION PAPER PDF with KEY (NOTE: సబ్జెక్ట్​ నిపుణులు తయారు చేసిన ప్రిలిమినరీ కీ … Continue reading కానిస్టేబుల్​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ కీ పేపర్​​ ​ CONSTABLE PRELIMINARY QUESTION PAPER 2022