తెలంగాణ పోలీస్ ఉద్యోగ నియామక మండలి (TSLPRB) ఆగస్ట్ 28న నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ CONSTABLE PRELIMINARY WRITTEN TEST 2022 కు దాదాపు ఆరు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇక్కడ అందిస్తున్నాం. త్వరలోనే TSLPRB అఫిషియల్ ప్రిలిమినరీ కీ రిలీజ్ చేయనుంది.
CONSTABLE PRELIMINARY EXAM 2022 QUESTION PAPER PDF with KEY
(NOTE: సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన ప్రిలిమినరీ కీ ఇక్కడ అందిస్తున్నాం..)
It’s true
Police
ఎగ్జామ్ లో మామూలుగా వెళ్లడం వల్ల ఇప్పుడు రిజర్వేషన్ కల్పించడం వల్ల చదువుకున్న విద్యార్థి నష్టపోతున్నాడు సార్ దయచేసి ఎక్సమ్ క్యాన్సిల్ చేయండి పాత పద్ధతులు మళ్లీ నిర్వహించండి ప్లీజ్ సర్