టెట్​ పాత సర్టిఫికేట్​ డౌన్​లోడ్​ చేసుకోవాలంటే..

తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ‘టెట్​’ నోటిఫికేషన్‌లో టెట్​ సర్టిఫికెట్​కు లైఫ్​టైమ్​ వ్యాలిడిటీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత నిర్వహించిన రెండు టెట్​లతో పాటుగా ​ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో 2011 నుంచి నిర్వహించిన నాలుగు టెట్​లలో ఉత్తీర్ణత సాధించిన వారందరి​ సర్టిఫికేట్​లకు లైఫ్​టైమ్​ వ్యాలిడిటీ వర్తిస్తుందని ప్రత్యేకంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నది. దీంతో గతంలో రాసిన టెట్​లలో అత్యధిక మార్కులు సాధించిన వారికి మేలు జరగనుంది. కానీ అప్పట్లో రాసిన టెట్​ సర్టిఫికేట్​గాని దానికి … Continue reading టెట్​ పాత సర్టిఫికేట్​ డౌన్​లోడ్​ చేసుకోవాలంటే..