టెట్​ (TET 2022) ఎగ్జామ్​ ఎలా ఉంటుంది.. ఎవరు రాయాలి​

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు వేగవంతం కావడంతో విద్యాశాఖ రెండు రోజుల్లో టెట్​ నోటిఫికేషన్​ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించే టీచర్లు (ఎస్​జీటీ) టెట్​ పేపర్​–1, ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు బోధించే టీచర్లు(స్కూల్​ అసిస్టెంట్​) టెట్​ పేపర్​–2 ఎలిజిబులిటీ సాధించాల్సి ఉంటుంది. Advertisement టెట్​ పరీక్షా విధానం టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​ను పేపర్​–1, పేపర్​–2 రెండు రకాలుగా ఉంటుంది. టెట్​ పేపర్​–1, పేపర్​–2ను పరీక్షను … Continue reading టెట్​ (TET 2022) ఎగ్జామ్​ ఎలా ఉంటుంది.. ఎవరు రాయాలి​