తెలంగాణాలో నిరుద్యోగులకు మంచి ఛాన్స్​​.. అపెక్స్​ బ్యాంక్​ బిగ్​ రిక్రూట్​మెంట్​.. 445 స్టాఫ్​ అసిస్టెంట్​, అసిస్టెంట్​ మేనేజర్​ పోస్టులు

ఉద్యోగాలకు ఎదురుచూస్తున్న తెలంగాణ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్​. స్టేట్​ కోఆపరేటివ్​ అపెక్స్​ బ్యాంక్​ స్టాఫ్​ అసిస్టెంట్​, అసిస్టెంట్​ మేనేజర్​ ఉద్యోగాలకు తాజా నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. మొత్తం 445 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో స్టాఫ్​ అసిస్టెంట్​ జాబ్స్​ 372, అసిస్టెంట్​ మేనేజర్​ పోస్టులు 73 ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. Advertisement జిల్లాల డీసీసీబీల వారీగా ఈ పోస్టులు ఉన్నాయి. అదిలాబాద్​లో 58 స్టాఫ్​ అసిస్టెంట్, 11 … Continue reading తెలంగాణాలో నిరుద్యోగులకు మంచి ఛాన్స్​​.. అపెక్స్​ బ్యాంక్​ బిగ్​ రిక్రూట్​మెంట్​.. 445 స్టాఫ్​ అసిస్టెంట్​, అసిస్టెంట్​ మేనేజర్​ పోస్టులు