తెలంగాణ జల తరంగం: సాగునీటి ప్రాజెక్టులు

ఇరిగేషన్​ ప్రాజెక్టులు తెలంగాణలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని, కరువుని, వలసలను నివారించడానికి సాగునీటి సౌకర్యం అత్యవసరమని ప్రభుత్వం భావించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని సోర్సుల ద్వారా కనీసం ఒక లక్ష ఎకరాలకు సాగునీరు, మొత్తంగా రాష్ట్రంలో ఒక కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గడిచిన పదేళ్లలో 23 జిల్లాలకు కలిపి 94వేల కోట్లు సాగునీటి రంగానికి ఖర్చు చేశారు. … Continue reading తెలంగాణ జల తరంగం: సాగునీటి ప్రాజెక్టులు