పాలిసెట్ రిజల్ట్​: ఇక్కడ చెక్​ చేసుకొండి

తెలంగాణలో పాలిటెక్నిక్​​ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించిన పాలిసెట్​ (TS POLYCET) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని పాలిటెక్నిక్, అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సుల్లో సీట్ల భర్తీ ఎంట్రన్స్​ ద్వారానే జరుగుతుంది. గతనెల 30న జరిగిన ఈ ఎగ్జామ్​కు మొత్తం 1,01,432 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంట్రన్స్​ ఫలితాలను టెక్నికల్​ బోర్డు ప్రకటించింది. Advertisement ఫలితాల డైరెక్ట్ లింక్​ ఇక్కడ అందుబాటులో ఉంది CLICK HERE FOR OFFICIAL LINK CLICK HERE FOR TS POLYCET 2022 RESULTS Advertisement