తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించిన పాలిసెట్ (TS POLYCET) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని పాలిటెక్నిక్, అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సుల్లో సీట్ల భర్తీ ఎంట్రన్స్ ద్వారానే జరుగుతుంది. గతనెల 30న జరిగిన ఈ ఎగ్జామ్కు మొత్తం 1,01,432 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంట్రన్స్ ఫలితాలను టెక్నికల్ బోర్డు ప్రకటించింది.
ఫలితాల డైరెక్ట్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది
Polycet results
Website
No comment