తెలంగాణ చరిత్ర సంస్కృతి : ప్రాక్టీస్​ టెస్ట్ 50

తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్​. టీఎస్​పీఎస్​సీ (TSPSC), టీఎస్​ఎల్​పీఆర్​బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్​ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్​ అవుతాయి. అందుకే ఎస్ఐ​, కానిస్టేబుల్​ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్​ 3, గ్రూప్​ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్​పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ … Continue reading తెలంగాణ చరిత్ర సంస్కృతి : ప్రాక్టీస్​ టెస్ట్ 50