తెలంగాణ చరిత్ర సంస్కృతి : ప్రాక్టీస్​ టెస్ట్ 122

తెలంగాణలో ఉద్యోగ నియామక పరీక్షలన్నింటికీ తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్​. TSPSC, TSPLRB నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్​ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్​ అవుతాయి.