ఎస్ఎస్‌బీలో 1522 కానిస్టేబుల్ పోస్టులు

కేంద్ర హోం మంత్రిత్వశాఖ‌ పరిధిలోని సాయుధ విభాగానికి చెందిన స‌శ‌స్త్ర సీమా బ‌ల్‌(ఎస్ఎస్‌బీ).. 1522 కానిస్టేబుల్​ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. పురుషులతో పాటు మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులే. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా రూ. 21,700 నుంచి రూ. 69,100 మధ్య శాలరీతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. Advertisement పోస్టు             ఖాళీలు డ్రైవర్(మేల్​)​                     574 ల్యాబరేటరీ అసిస్టెంట్​   21 Advertisement వెటరినరీ     161 ఆయా(ఫీమేల్​)                05 కార్పెంటర్​  03 … Continue reading ఎస్ఎస్‌బీలో 1522 కానిస్టేబుల్ పోస్టులు