Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఎస్ఎస్‌బీలో 1522 కానిస్టేబుల్ పోస్టులు

ఎస్ఎస్‌బీలో 1522 కానిస్టేబుల్ పోస్టులు

కేంద్ర హోం మంత్రిత్వశాఖ‌ పరిధిలోని సాయుధ విభాగానికి చెందిన స‌శ‌స్త్ర సీమా బ‌ల్‌(ఎస్ఎస్‌బీ).. 1522 కానిస్టేబుల్​ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. పురుషులతో పాటు మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులే. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా రూ. 21,700 నుంచి రూ. 69,100 మధ్య శాలరీతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Advertisement

పోస్టు             ఖాళీలు

డ్రైవర్(మేల్​)​                     574

ల్యాబరేటరీ అసిస్టెంట్​   21

Advertisement

వెటరినరీ     161

ఆయా(ఫీమేల్​)                05

కార్పెంటర్​  03

Advertisement

ప్లంబర్​         01

పెయింటర్​ 12

టెయిలర్​     20

Advertisement

కోబ్లర్​            20

గార్డెనర్​        09

కుక్​(మేల్​) 232

Advertisement

కుక్(ఫీమేల్​)​                     26

వాషర్​మెన్​(మేల్​)          92

వాషర్​మెన్​(ఫీమేల్​)      28

Advertisement

బార్బర్(మేల్​)​                   75

బార్బర్(ఫీమేల్​)​               12

సఫాయివాలా(మేల్)     89

Advertisement

సఫాయివాలా(ఫీమేల్​)                         28

వాటర్​ క్యారియర్(మేల్​)​                      101

వాటర్​ క్యారియర్(ఫీమేల్​)                  12

Advertisement

వెయిటర్(మేల్​)​               01

మొత్తం పోస్టులలో 10 శాతం పోస్టులను ఎక్స్​సర్వీస్​మెన్​లకు రిజర్వ్​ చేశారు. అభ్యర్థి ఏదో ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత. పోస్టును బట్టి సంబంధిత ట్రేడుల్లో/స‌బ్జెక్టుల్లో స‌ర్టిఫికెట్ కోర్సు, డిప్లొమా, ట్రేడ్​ టెస్ట్​ క్వాలిఫై, హెవీ వెహికిల్​ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు పని అనుభ‌వం కలిగి ఉండాలి.

Advertisement

వయసు: డ్రైవర్​ పోస్టుకు 21–27, ల్యాబరేటరీ అసిస్టెంట్​, వెటరినరీ, ఆయా, కార్పెంటర్​, ప్లంబర్​, పెయింటర్​ పోస్టులకు 18–25, ఇతర పోస్టులకు 18–23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఫీజు: జనరల్​/ ఈడబ్ల్యూఎస్​/ ఓబీసీలకు రూ.100, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్​సర్వీస్​మెన్​, మహిళలకు ఫీజు లేదు.

చివ‌రి తేది: 2020 ఆగస్ట్​ 27

వెబ్సైట్: www.ssbrectt.gov.in

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!