SPP Jobs: హైదరాబాద్ సెక్యూరిటీ ప్రెంటింగ్ ప్రెస్ లో జాబ్స్.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలతో (Government Jobs) సమానంగా పోటీ ఉంటుంది. ఆయా సంస్థలు సైతం వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తూ నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ ఉంటాయి. కరోనా సమయంలో కాస్త ఆగిన నియామకాలు (Recruitments) తాజాగా మళ్లీ జోరందుకున్నాయి. ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. తాజాగా హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ (SPP) నుంచి మరో … Continue reading SPP Jobs: హైదరాబాద్ సెక్యూరిటీ ప్రెంటింగ్ ప్రెస్ లో జాబ్స్.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి