ఎస్​ఐ, పోలీస్​ ఈవెంట్స్​కు ఎలా ప్రిపేర్​ కావాలి.. గైడ్​ టు విన్​

మూడు అంచెల్లో నిర్వహించే ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షల్లో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. రెండో దశలో నిర్వహించే ఈవెంట్స్‌లో విజయం సాధిస్తేనే చివరి రేసులో ఉంటారు. కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పరీక్షల ఈవెంట్స్‌ ఒకే విధంగా ఉంటాయి. ఫైనల్‌ సెలెక్షన్‍లో ముఖ్యమైన ఈవెంట్స్‌ ప్రాక్టీస్ చేస్తూనే మెయిన్స్‌కు సిద్ధమయితే ఖాకీ కొలువు సులువుగా సాధించవచ్చు. Advertisement ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులకు పీఎంటీ (ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌), పీఈటీ (ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌) లను నిర్వహిస్తారు. గత … Continue reading ఎస్​ఐ, పోలీస్​ ఈవెంట్స్​కు ఎలా ప్రిపేర్​ కావాలి.. గైడ్​ టు విన్​