పీహెచ్​డీ పీజీ అడ్మిషన్లు

నీట్‌ వ‌రంగ‌ల్‌లోవరంగ‌ల్‌(తెలంగాణ‌)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఎన్ఐటీ) 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి పీహెచ్‌డీ ప్రోగ్రాములో ప్ర‌వేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, కెమిక‌ల్ ఇంజినీరింగ్; అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాన్ని అనుస‌రించి బీటెక్‌/ బీఈ, డిగ్రీ(ఇంజినీరింగ్‌)/ ఎంటెక్‌/ ఎంఈ, ఎంఎస్సీ/ ఎంఫిల్‌ ఉత్తీర్ణ‌త‌, గేట్‌/ యూజీసీ/ సీఎస్ఐఆర్‌/ నెట్ అర్హ‌త‌; సెలెక్షన్ ప్రాసెస్‌: ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయాలి. చివ‌రి తేది: జులై 03 వెబ్‌సైట్‌: www.nitw.ac.in/ఏయూసెట్‌విశాఖ‌ప‌ట్నంలోని ఆంధ్రా యూనివ‌ర్సిటీ, … Continue reading పీహెచ్​డీ పీజీ అడ్మిషన్లు