ఎయిమ్స్​లో 3803 నర్సింగ్​ ఆఫీసర్స్​

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌), న్యూఢిల్లీ నర్సింగ్​ ఆఫీసర్​ రిక్రూట్​మెంట్​ ఎలిజిబిలిటి టెస్ట్​(ఎన్​ఓఆర్​సెట్​)–2020 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ టెస్ట్​ ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ ఎయిమ్స్‌ల్లో 3803 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ పోస్టులు భ‌ర్తీ చేస్తారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్​తో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఎయిమ్స్​లో ఖాళీలున్నాయి. ఈనెల 5న రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్ట్​ 18 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. Advertisement  ఎయిమ్స్​     పోస్టులు న్యూఢిల్లీ       597 భువనేశ్వర్​                         600 Advertisement డియోగఢ్​   … Continue reading ఎయిమ్స్​లో 3803 నర్సింగ్​ ఆఫీసర్స్​