మార్చి 10న హైదరాబాద్లో ఎన్సీఎస్సీ మెగా జాబ్‌మేళా
హైదరాబాద్లో వివిధ ప్రైవేట్ సంస్థల సహకారంతో నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్(ఎన్ సీఎస్‌సీ) మార్చి 10న జాబ్‌మేళా నిర్వహిస్తోంది. హైదరాబాద్లోని విద్యానగర్ శివం రోడ్‌లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ క్యాంపస్‌లో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు ఎన్ సీఎస్‌సీ తెలిపింది. 20 కంపెనీలు.. 1500 జాబ్స్ ఈ కార్యక్రమంలో ఐటీ కంపెనీలతో పాటు అపోలో మెడ్ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్, వాల్‌మార్ట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన దాదాపు 20 కంపెనీలు ఈ జాబ్ … Continue reading మార్చి 10న హైదరాబాద్లో ఎన్సీఎస్సీ మెగా జాబ్‌మేళా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed