కన్​స్ట్రక్షన్ సేఫ్టీలో న్యాక్​ సర్టిఫికేట్​ కోర్సు

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్​స్ట్రక్షన్​ (న్యాక్)​ హైదరాబాద్​లో ఉంటూ బీటెక్​లో సివిల్, మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​ చేస్తున్న ఎస్సీ గ్రాడ్యుయేట్స్​కు 6 నెలల ప్లేస్‌మెంట్ లింక్డ్ ( సర్టిఫికేట్​ కోర్స్​ ఇన్​ కన్​స్ట్రక్షన్​​ సేఫ్టీ) కోర్సును ఎస్సీ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో ప్రారంభిస్తుంది. Advertisement రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​ మార్చి 7న సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం న్యాక్ కార్యాలయం, హైటెక్ సిటీ, కొండాపూర్, హైదరాబాద్​లో హాజరవ్వాలి. రిజిస్ట్రేషన్​కు వచ్చే సమయంలో టెన్త్​, ఇంటర్​, బీటెక్​ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు … Continue reading కన్​స్ట్రక్షన్ సేఫ్టీలో న్యాక్​ సర్టిఫికేట్​ కోర్సు