కరెంట్​ అఫైర్స్​: సెప్టెంబర్​ 2022

అంతర్జాతీయం బ్రిటన్‌ నూతన ప్రధానిగా లిజ్‌ ట్రస్‌బ్రిటన్‌ నూతన ప్రధానిగా అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన లిజ్​ట్రస్‌ ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్‌పై ఆమె సుమారు 21 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో 47 ఏళ్ల లిజ్‌ ట్రస్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. Advertisement కుషియారా జలాలపై ఒప్పందంమన దేశంలో పర్యటిస్తున్న బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌హసీనా భారత ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్‌–బంగ్లాదేశ్‌ల మధ్య ఏడు కీలకమైన … Continue reading కరెంట్​ అఫైర్స్​: సెప్టెంబర్​ 2022