అంతర్జాతీయం నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్నేచర్ ఇండెక్స్ ర్యాంకుల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) దేశంలోని విశ్వవిద్యాలయాల కేటగిరీలో ప్రథమ స్థానం దక్కించుకుంది. మొత్తమ్మీద 16వ స్థానం సాధించింది. ఈ ర్యాంకుల్లో బెంగళూరులోని ఐఐఎమ్ తొలిస్థానంలో నిలిచింది. ఐఐటీ హైదరాబాద్‌కు 23, ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్‌కు 82వ ర్యాంక్ దక్కింది. తైవాన్‌లో అమెరికా హౌజ్ స్పీకర్ పర్యటనఅమెరికా హౌజ్ (ప్రతినిధుల సభ) స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించారు. చైనా చేసిన హెచ్చరికలు లెక్కచేయకుండా 25 ఏళ్ల తర్వాత తైవాన్‌ను సందర్శిస్తున్న … Continue reading కరెంట్ అఫైర్స్: ఆగస్ట్ 2022
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed