Govt Jobs 2022: టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. మొత్తం 1671 జాబ్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా..

నిరుద్యోగులకు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (Jobs in IB) భారీ శుభవార్త చెప్పింది. 1671 ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.