హెచ్ఏఎల్​ లో 2000 అప్రెంటిస్​ ఖాళీలు

బెంగ‌ళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌(హెచ్ఏఎల్‌).. 2000 ట్రేడ్‌అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రోగ్రామ్స్​: హెచ్ఆర్‌డీ ప్రోగ్రాం/ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాం, ట్రేడ్ అప్రెంటిస్‌/ సూప‌ర్‌వైజ‌రీ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాం; అర్హత‌: స‌ంబంధిత విభాగాల్లో ఎన్ఏసీ/ డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం. సబ్జెక్ట్​ నాలెడ్జ్​, ప్రాక్టికల్ కమ్యూనికేషన్​, ప్రజెంటేషన్​ స్కిల్స్​ కలిగి ఉండాలి. ఈ–మెయిల్‌: tti@hal-india.co.in; చివ‌రి తేది: 2020 సెప్టెంబర్​ 5; వివరాలకు: www.hal-india.co.in Advertisement ఎస్ఈసీఆర్‌లో … Continue reading హెచ్ఏఎల్​ లో 2000 అప్రెంటిస్​ ఖాళీలు