గ్రూప్ 1 ఫలితాలకు హైకోర్టు మెలిక
గ్రూప్ వన్ పోస్టుల్లో ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై.. కోర్టు తుది ఉత్తర్వులకు అనుగుణంగా గ్రూప్–1 ఫలితాలు విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు షరతు విధించింది. ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన కేసులో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ వన్ పోస్టుల్లో ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతం అమలు చేయాలనే రిట్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30న జారీ చేసిన జీవో 33 ప్రకారం ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి … Continue reading గ్రూప్ 1 ఫలితాలకు హైకోర్టు మెలిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed