విశ్వనగరంగా గ్రేట‌ర్‌ హైదరాబాద్

స్మార్ట్ సిటీ.. దేశంలో టాప్​ సిటీ​ తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బ‌హుముఖ‌ వ్యూహాలను అమలు చేస్తున్నారు. మౌళిక సదుపాయాల కల్పనతోపాటు సిటీ ఇమేజ్ ను పెంచేందుకు అవసరమైన ప్రణాళికలనురూపొందించి అమలు చేస్తున్నారు. న‌గ‌రం చరిత్రలోనే తొలిసారిగా రూ.30 వేల కోట్లకు పైగా వ్య‌యంతో ప‌లు నిర్మాణ కార్య‌క్ర‌మాలు జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్నాయి. దీంతో ఉపాధి మెరుగై నిర్మాణరంగ ముడి ప‌దార్థాలు, దాని అనుబంధ రంగాల్లో విస్తృత‌మైన పురోగ‌తి లభించింది. నగర అభివృద్ధికి … Continue reading విశ్వనగరంగా గ్రేట‌ర్‌ హైదరాబాద్