పోటీ పరీక్షల ప్రత్యేకం: ఈ టాపిక్​ మిస్సయితే మార్కులు కోల్పోతారు

17వ G20 summit నవంబర్​ 15 నుంచి 16 వరకు ఇండోనేషియాలోని బాలిలో జరిగింది.  మోటో: రికవర్​ టుగెదర్​, రికవర్​ స్ట్రాంగర్​. ఆహ్వానిత దేశాలు: కొలంబియా, ఫిజి, నెదర్లాండ్స్​, రువాండ, సెహగల్​, సింగపూర్​, స్పెయిన్​, ఉక్రెయిన్​, యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​, సురినామ్​.